tag:blogger.com,1999:blog-8508440497766592267.post5483150736040682265..comments2023-10-11T07:31:34.000-07:00Comments on రెక్కల సవ్వడి: ప్రేమోత్సవంప్రసూనhttp://www.blogger.com/profile/01874528803693969871noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-8508440497766592267.post-57593851844927437032015-05-30T06:47:00.951-07:002015-05-30T06:47:00.951-07:00ఎందుకే ఓ ప్రేమ ఇలా విసిగిస్తావు?
చీకటి లో గ్రుడ్డి...ఎందుకే ఓ ప్రేమ ఇలా విసిగిస్తావు?
చీకటి లో గ్రుడ్డివానిలా చేస్తావు నన్ను.
స్వప్న వేణువులు ఊది ఊది నా గొంతు జీరబోయింది.
పుష్ప కైంకర్యం చేయనా నీకు నా అశ్రు ధారలతో?
నా ప్రేగులని విశ్వమోహన వీణ తంత్రులుగా చేసి వాయించనా?
ఎందుకే ఓ ప్రేమ ఇలా వేధిస్తావు?-inspired by your mystic poemAnonymousnoreply@blogger.com