నీతో మాట్లాడటమంటే
పూలు వికసించే దారిలో నడవడం
నీ మాటల్లో సీతాకోకచిలుకలు
పుప్పొడిని వాక్యాంతాలుగా చల్లుతుంటే
అలా నేనో ఆశ్చర్యార్థకాన్నైపోవడం
పూలు వికసించే దారిలో నడవడం
నీ మాటల్లో సీతాకోకచిలుకలు
పుప్పొడిని వాక్యాంతాలుగా చల్లుతుంటే
అలా నేనో ఆశ్చర్యార్థకాన్నైపోవడం
నిన్ను వింటున్నంతసేపూ
లోపల సుడులు తిరుగుతున్న సంగీతం
నన్ను తనలోకి లాక్కున్నాక
నేనో పూవునై కోటి రేకులతో విచ్చుకోవడం
లోపల సుడులు తిరుగుతున్న సంగీతం
నన్ను తనలోకి లాక్కున్నాక
నేనో పూవునై కోటి రేకులతో విచ్చుకోవడం
తవికలు బాబోయ్ తవికలు. ఈ చింతకాయ వెర్రి ప్రేమ నుంచి ఎప్పుడు బైటపడతాతో ఏమో.
ReplyDeletenice content
ReplyDeletehttps://youtu.be/2uZRoa1eziA
plz watch our channel