రెక్కల సవ్వడి
నా భావాలు, అనుభూతుల చిరు జల్లుల సందడి...
Sunday, January 3, 2010
రెక్కల సవ్వడి
రాత్రి నిశ్శబ్దంతో
మనసుని శ్రుతి చేస్తున్న వేళ
కొలనులో హంస
రెక్కలు విదిల్చిన సవ్వడి
పెదాలపై
తిరిగొచ్చిన పసితనం...
ఈ క్షణం
ఎంత హాయిగా శ్వాసించిందో ...
No comments:
Post a Comment
Newer Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment