ఈ పెయింటింగ్ టెంత్ పరీక్షలు అయిపోయాక వేసినది. :-)
2. గణపతి
ఈ గణపతి పెయింటింగ్ మొట్టమొదటి సారి ఆయిల్ కలర్స్ వాడి , హార్డ్ బోర్డ్ మీద వేసినది. అప్పట్లో ఆయిల్ పెయింటింగ్స్ ఎలా వెయ్యాలో తెలీదు. అయినా ఆయిల్ పెయింటింగ్స్ వెయ్యాలని చాలా కోరికగా ఉండేది. ఎక్కడైనా నేర్చుకుందామంటే చదువుతో కుదిరేది కాదు. ఇంక ఆపుకోలేక experiment చేసేసా. :-)
baavunnaai ..
ReplyDeletechaalaa baavunnayi
ReplyDeletenice
ReplyDeletechaalaa baavunnayi
ReplyDelete