ప్రవహించే కాలంతో
ప్రకృతి పాట వెతుక్కుంటూ
మౌనంగా సాగిపోయేదాన్ని.
ప్రకృతి పాట వెతుక్కుంటూ
మౌనంగా సాగిపోయేదాన్ని.
దేవుడు సృష్టించిన
రహస్య కొలనులో
కలువలా నువ్వు వికసించడం తెలిసాక
రహస్య కొలనులో
కలువలా నువ్వు వికసించడం తెలిసాక
తామరతూడులాంటి నీ స్పర్శకి
నేనో జలపాతాన్నై
కోటి ఆశల పూలపడవలతో
నీ వైపే ప్రవహిస్తూ ...
నేనో జలపాతాన్నై
కోటి ఆశల పూలపడవలతో
నీ వైపే ప్రవహిస్తూ ...
నీ అలల కదలికల మధ్య
చంద్రబింబాన్నై
నా ఒడిలో నిన్నే చూసుకుంటూ ...
చంద్రబింబాన్నై
నా ఒడిలో నిన్నే చూసుకుంటూ ...
నీ రూపాన్ని ఊహించే ప్రయత్నాన
నేనో ఆకాశాన్నై
మేఘాల దొంతర్లపై
వేల చిత్రాలు గీసుకుంటూ ..
.
మేఘాల దొంతర్లపై
వేల చిత్రాలు గీసుకుంటూ ..
.
నవమాసాల వెన్నెల ప్రయాణంలో
నేనే ఆ పచ్చటి పాటనై
ప్రకృతినే లాలిస్తున్నా .
నేనే ఆ పచ్చటి పాటనై
ప్రకృతినే లాలిస్తున్నా .
తామరతూడులాంటి నీ స్పర్శకి
ReplyDeleteనేనో జలపాతాన్నై
కోటి ఆశల పూలపడవలతో
నీ వైపే ప్రవహిస్తూ ... ఎంత చక్కని భావన!
Good to see that you are back....hope you are having a great time. Keep the posts coming, though i know you would be very busy now :-).
ReplyDeleteThanks Som :-) I am at NSP now. How are you?
Delete