Wednesday, October 30, 2013

ఎదురుచూపు
















పుడమి నేర్పిన రాగాలన్నీ
ఎక్కడి దాహార్తుల మీద కురిపించడానికో
ఈ మేఘాలన్నీ గుంపుగా కదిలి పోతున్నాయ్.

ఒక్క పల్లవినైనా ఇక్కడ జారవిడిస్తే బాగుణ్ణు
లోపలొక ఉప్పెనొచ్చి
హృదయాన్ని ప్రక్షాళించి వెళుతుంది

5 comments:

  1. పుడమి నేర్పిన రాగాలన్నీ
    ఎక్కడి దాహార్తుల మీద కురిపించడానికో
    ఈ మేఘాలన్నీ గుంపుగా కదిలి పోతున్నాయ్. ఎంతో బాగుంది

    ReplyDelete
  2. Prasuna gaaru chaalaa chaalaa bagundi... Simply supeerro super..:-):-):-)

    ReplyDelete
  3. కవిత నచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలండీ.

    ReplyDelete