Monday, September 13, 2010

వినాయక చవితి నాడు వచ్చిన కొత్త అతిథి

ఈ సారి గణేష్ చతుర్థి కి మా ఇంటికి వచ్చిన కొత్త అతిథిని చూడండి. మాతో పాటు బుధ్ధిగా కూచుంది అందాల డుంబో.



డుంబో గారి గురించి తెలీని వారికి , ఇది 1950 లో వచ్చిన డిస్నీ యానిమేషన్. అద్భుతమైన కేరెక్టర్. నాకెంతో ఇష్టం. :-) 

డుంబో అల్లరి చూడాలంటే ఈ లింక్ చూడండి.


http://www.youtube.com/watch?v=vviPULYfqpE

2 comments:

  1. ప్రసూనా గారు

    మీ అందాల డుమ్బో బాగుంది. మీరు ఏమి అనుకోకపోతే ఒక చిన్న సలహా. మీ template మార్చకూడదు! మీ అందమయిన వానలకు సూట్ కావట్లేదు

    ReplyDelete